<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   యేసు అను నామమే-నా మధుర గానమే
   నా హృదయ ధ్యానమే

[V1]
 నా అడుగులు జార సిద్ధమాయెను
 అంతలోన నా ప్రియుడు-నన్ను కౌగిలించెను

[V2]
 అగాధజలములలోన - అలమటించు వేళ
 జాలి వీడి విడువక -నన్ను ఆదరించెను

[V3]
 అడవి చెట్లలోన-జల్దరు వృక్షంబువలె
 పురుషులలో నా ప్రియుడు - అధిక కాంక్షణీయుడు</lyrics>
<title>యేసు అను నామమే</title>
<hymn_number>5</hymn_number>
</song>